Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల సంఘ కార్యాలయానికి కుర్చీలు విరాళం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 10:37 PM నాగర్ కర్నూల్General
దివ్యాంగుల సంఘ కార్యాలయానికి కుర్చీలు విరాళం - Udayam
అచ్చంపేట పట్టణంలోని NPRD ఇండియా దివ్యాంగుల సంఘం కార్యాలయానికి గుంపన్‌పల్లికి చెందిన దివ్యాంగుడు హనుమంత్ నాయక్ ఆదివారం 12 కుర్చీలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం రాష్ట్ర నేత రాజశేఖర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆంగోతు శంకర్, అచ్చంపేట మండల అధ్యక్షుడు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...