వార్తలకు తిరిగి వెళ్లండి

Hyd మలక్‌పేటలో దివ్యాంగుల సాధికారిత శాఖ నూతన డైరెక్టర్, స్టేట్ కమిషనర్ వి. సర్వేశ్వర్‌రెడ్డిని NPRD INDIA, SCIAT నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛం అందించి రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం, హక్కుల చట్టం అమలుపై చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
కార్యక్రమంలో తుడుం రాజేందర్, బెస్త యాదగిరి, మహ్మద్ షఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

