వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుల్లో ఎంతోమంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కార్యాచరణ క్యాలెండర్ విడుదల చేయాలి.
అదేవిధంగా 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల దివ్యాంగుల వివరాలను నమోదు చేయాలి.
దివ్యాంగులకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి.
Comments
Loading comments...

