వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలోని 16 భవిత కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న దివ్యాంగ విద్యార్థులకు గురువారం హైదరాబాద్‌లో విజ్ఞాన విహారయాత్ర నిర్వహించారు.
మూడు ప్రత్యేక బస్సుల్లో తరలించి బిర్లా ప్లానిటోరియం, బిర్లా సైన్స్ మ్యూజియం, ఎన్టీఆర్ గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శింపజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యా, వైద్య, శిశు సంక్షేమ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

