Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ నిరుపేదలకు ట్రైసైకిళ్ల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:19 AM సిద్దిపేటGeneral
దివ్యాంగ నిరుపేదలకు ట్రైసైకిళ్ల పంపిణీ - Udayam
దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజీపేటకు చెందిన ఇద్దరు దివ్యాంగ నిరుపేదలకు సుమారు రూ.లక్ష విలువైన రెండు ట్రైసైకిళ్లను అందజేశారు. శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్‌ సహకారంతో వీటిని పంపిణీ చేశారు. దివ్యాంగులకు అండగా నిలవడంతోపాటు ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...