Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ భక్తుడికి అన్నదానం.. ఉద్యోగిని అభినందించిన సీఎం

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:12 AM ఏలూరుGeneral
దివ్యాంగ భక్తుడికి అన్నదానం.. ఉద్యోగిని అభినందించిన సీఎం - Udayam
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్యాంగ భక్తుడికి అన్నదాన సత్రంలో స్వయంగా భోజనం తినిపించిన ఉద్యోగి గాయత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తగా, సీఎం చంద్రబాబు ఆమె నిస్వార్థ సేవను 'ఎక్స్' వేదికగా ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...