Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాల వారీగా జనగణన హ్యాండ్‌బుక్‌లు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 07, 2026 1:24 PM జగిత్యాలGeneral
జిల్లాల వారీగా జనగణన హ్యాండ్‌బుక్‌లు - Udayam

Photo Gallery

జిల్లాల వారీగా జనగణన హ్యాండ్‌బుక్‌లు - gallery image 1
జిల్లాల వారీగా జనగణన హ్యాండ్‌బుక్‌లు - gallery image 2
తెలంగాణలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నట్లు జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, జనగణన వివరాల సేకరణలో డేటా ఖచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...