Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా విజేతలకు ఎస్సై అభినందనలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 28, 2026 3:48 PM జగిత్యాలGeneral
జిల్లా విజేతలకు ఎస్సై అభినందనలు - Udayam
జగిత్యాలలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతగా నిలిచిన వెల్గటూర్ జట్టును ఎస్సై ఉదయ్ కుమార్ అభినందించారు. క్రీడాకారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి వారి ప్రతిభను ప్రశంసించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షిస్తూ జట్టుకు జెర్సీలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...