Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఖజానా అధికారిగా షరీఫ్ బాబా బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 03, 2026 7:17 PM మహబూబాబాద్ General
జిల్లా ఖజానా అధికారిగా షరీఫ్ బాబా బాధ్యతల స్వీకరణ - Udayam
జిల్లా నూతన జిల్లా ఖజానా అధికారిగా షరీఫ్ బాబా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO) జిల్లా శాఖ ప్రతినిధులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు, ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించేలా సమర్థవంతంగా పనిచేస్తారని టీజీఓ నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ రఫీతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...