వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా సమగ్ర ఆర్థికాభివృద్ధిపై జిల్లా స్థాయి సామర్థ్య నిర్మాణ శిక్షణ కొనసాగుతోంది. GDDP, GMDP, KPI, నియోజకవర్గాల ఆర్థిక ప్రొఫైలింగ్‌పై ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రణాళికా శాఖ ప్రత్యేక సెక్రటరీ శాంతి ప్రియ పాండే, కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

