వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి త్వైక్వాండో ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా గౌరవాధ్యక్షుడు గొల్ల రాజేశ్ తెలిపారు. సోమవారం క్రీడాకారులతో కలిసి పోటీల గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

