Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:44 PM వరంగల్General
ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు - Udayam
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 3న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో ప్రశాంత్‌ తెలిపారు. జేఎన్‌ఎస్‌లో అథ్లెటిక్స్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, చెస్‌ తదితర పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు సెప్టెంబర్‌ 8, 9న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...