వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 29న కాగజ్‌నగర్‌లో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్-2026 నిర్వహించనున్నట్లు డీఈవో సచ్చిదానంద్ తెలిపారు. ‘సైన్స్–సమాజం’ ప్రధాన అంశంగా ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష నివాసాలు, సముద్రాల పునరుద్ధరణపై పోటీలు ఉంటాయన్నారు.
6–10 తరగతుల విద్యార్థులు ఈ నెల 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

