Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 4:49 PM మెదక్General
మెదక్‌లో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు - Udayam
మెదక్‌ అథ్లెటిక్స్‌ స్టేడియంలో ఈనెల 21న జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించనున్నారు. రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ విభాగాల్లో ఎంపికలు జరుగుతాయని అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి మధుసూదన్‌ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు 26, 27 తేదీల్లో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెంకటరమణ, మధుసూదన్‌ తెలిపారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...