Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 7:03 PM జనగామ General
జనగామలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు - Udayam
జనగామ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. 14, 16, 18, 20 ఏళ్ల బాలబాలికల విభాగాల్లో జిల్లా నలుమూలల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో హనుమకొండలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...