Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 6:28 PM ములుగు General
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సిద్ధార్థరెడ్డి తెలిపారు. పాఠశాలలో చేపట్టిన వినూత్న కార్యక్రమాల వివరాలతో ఈనెల 25లోగా ఎంఈవోలకు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రతి మండలం నుంచి హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ విభాగాల్లో ముగ్గురిని సిఫారసు చేయాలని తెలిపారు. జాబితాను ఈనెల 29లోగా డీఈవో కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...