Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 6:25 PM సిద్దిపేటతెలంగాణ
మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు - Udayam
సిద్దిపేట మినీ స్టేడియంలో ఈనెల 22న ఉదయం 8.30 గంటలకు అండర్‌-14, 16, 18, 20 బాలబాలికలకు జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి కర్రోళ్ల వెంకటస్వామి గౌడ్‌ తెలిపారు. ఎంపికల్లో పాల్గొన్న వారికి బహుమతులు, ధ్రువపత్రాలు అందిస్తామని చెప్పారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

Comments

G
Loading comments...