వార్తలకు తిరిగి వెళ్లండి

భోజన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న అల్పాహారం కార్యక్రమాన్ని సర్పంచ్ బండారి త్రివేణి అనీల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా అల్పాహారం పంపిణీ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నరేందర్, ఉప సర్పంచ్ అనిల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

