Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం జేసీతో పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 2:22 PM అల్లూరి General
రంపచోడవరం జేసీతో పింఛన్ల పంపిణీ - Udayam
రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పోలవరం జేసీ ఎస్. ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, రేషన్‌పై ఆరా తీశారు. పింఛన్ కోసం ఎవరైనా లంచం అడిగితే ఇవ్వొద్దని వారు సూచించారు.

Comments

G
Loading comments...