Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలంకూరులో పింఛన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 3:28 PM ప్రకాశం General
చిలంకూరులో పింఛన్ల పంపిణీ - Udayam
మర్రిపూడి మండలం చిలంకూరులో మంగళవారం రాష్ట్ర మారిటైమ్‌ బోర్డు ఛైర్మన్‌ దామచర్ల సత్య ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని దామచర్ల సత్య తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...