వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణంలోని 33వ వార్డులో మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం వార్డు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల హామీ మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని, అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

