Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసుపల్లిలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:53 AM ఖమ్మంGeneral
కేసుపల్లిలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
ఏన్కూర్‌ మండలం కేసుపల్లి గ్రామంలో నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్‌ బానోత్‌ వెంకటేశ్వర్లు, జీపీఓ శంకర్‌, పంచాయతీ కార్యదర్శి బాలాజీ, రేషన్‌ డీలర్‌ వెంకటేశ్వర్లు అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పలువురు రేషన్‌ కార్డు లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...