వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ, పీఎస్‌బీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినియోగ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.
సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ మాట్లాడుతూ నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

