Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:46 AM అమరావతిGeneral
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ - Udayam
విజయవాడ నగరం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 24,042 మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ఇళ్ల పట్టాలను అందజేయనుంది. ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అజిత్‌సింగ్‌నగర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న నిరుపేదలకు ఇవి శాశ్వత భరోసానివ్వనున్నాయి. మార్కెట్‌లో రూ.24 వేల కోట్లకు పైగా విలువైన వేల ఎకరాల భూములపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...