Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

39 మందికి రూ.11.59 లక్షల చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Harika Sep 02, 2026 9:52 AM ఖమ్మంGeneral
39 మందికి రూ.11.59 లక్షల చెక్కుల పంపిణీ - Udayam
పెనుబల్లి మండలం వీఎం బంజర్‌ పాఠశాల ప్రాంగణంలో 39 మంది లబ్ధిదారులకు రూ.11.59 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మట్టా రాగమయి బుధవారం పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...