Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

Follow Udayam on Google
రచన దేవి Jul 03, 2026 2:35 PM పెద్దపల్లి General
విద్యార్థులకు బ్యాగుల పంపిణీ - Udayam
పెద్దపెల్లి జిల్లా కొలనూరు పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. పాఠశాల పూర్వ విద్యార్థి, బేసిక్స్ సీఈవో సత్యనారాయణ వీటిని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువులో రాణించాలని ప్రధానోపాధ్యాయులు ఆకాంక్షించారు. సాయం చేసిన దాతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...