Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2.06 కోట్ల విత్తన బంతుల పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 6:38 AM అమరావతిGeneral
2.06 కోట్ల విత్తన బంతుల పంపిణీ - Udayam
రాష్ట్రంలో గ్రీన్‌ కవర్‌ను 50 శాతానికి పెంచే లక్ష్యంలో భాగంగా 20,929 హెక్టార్లలో 2.06 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో 2.82 కోట్ల విత్తన బంతులు చల్లాలని లక్ష్యంగా పెట్టుకోగా 85 శాతం పూర్తయిందన్నారు. క్షీణించిన అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో వీటిని వెదజల్లుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...