Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశా శాలియన్‌ మృతి కేసు CBI కి

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 3:52 PM జాతీయంGeneral
దిశా శాలియన్‌ మృతి కేసు CBI కి  - Udayam
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా శాలియన్‌ మృతి కేసులో CBI దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించింది. FIR నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన రికార్డులను ముంబయి పోలీసులు CBIకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితుడిగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...