Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు అఘాతం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 14, 2026 8:47 AM విశాఖపట్నంGeneral
దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు అఘాతం - Udayam
మహిళల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను రద్దు చేయడాన్ని విశాఖ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆడారి దివ్య కళ తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న దిశ యాప్‌ను రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.మహిళలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించేందుకు, వారి భద్రతకు త్వరితగతిన స్పందించేందుకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు.

Comments

G
Loading comments...