వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి గురువారం రాత్రి పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామ సమీపంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు శుక్రవారం గుర్తించారు.
అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను నిశితంగా పరిశీలిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

