వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గ్రీన్‌ల్యాండ్స్, అసైన్డ్ భూముల ఆక్రమణలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా 15వ వార్డులోని గ్రీన్‌ల్యాండ్‌లో కొందరు ఆక్రమణకు యత్నించారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
గతంలోనూ పలు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రకారం కొలతలు నిర్వహించి గ్రీన్‌ల్యాండ్‌కు రక్షణ చర్యలు చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

