Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై చర్చకు రావాలి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 12:27 PM విశాఖపట్నంGeneral
డీఎస్సీపై చర్చకు రావాలి - Udayam
వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డీఎస్సీపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. దమ్ముంటే లోకేశ్ సవాల్ స్వీకరించాలని జగన్‌ను కోరారు. లోకేశ్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని, వైసీపీ ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...