వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో విడత ఎస్‌డీఎఫ్ నిధుల కేటాయింపులో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ వివక్ష బయటపడింది. పది నియోజకవర్గాలకు గాను నాలుగింటికి మాత్రమే నిధులు మంజూరవ్వగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు సెగ్మెంట్లకు మొండిచేయి ఎదురైంది.
మొదటి విడత పనులు కూడా బిల్లుల జాప్యంతో సగం కూడా పూర్తి కాలేదు. నిధుల కేటాయింపులో వివక్షతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
Comments
Loading comments...

