Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో తగ్గింపు.. మదనపల్లెలో పెంపు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:38 AM అన్నమయ్యGeneral
రాయచోటిలో తగ్గింపు.. మదనపల్లెలో పెంపు - Udayam
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో నివాసం ఉంటున్న ఉద్యోగుల ఇంటి అద్దెను ప్రభుత్వం 12 నుంచి 16 శాతానికి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాయచోటిలో నివసించే ఉద్యోగుల ఇంటి అద్దెను తగ్గించారు. జిల్లా కేంద్రం మార్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...