వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాసంస్థలు కేవలం పట్టాలు ఇచ్చే కేంద్రాలు కావని, సవాళ్లను ఎదుర్కోవడంలో ఉన్నత వ్యక్తిత్వమే ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు.
అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 6వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
Comments
Loading comments...

