వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల (M) పరిధిలోని ఏకోనంపేట గ్రామానికి చెందిన బాలింత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటి వద్ద మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. నేనావత్ మంగ బాయ్ మాచర్ల పట్టణంలోని ఓ హాస్పిటల్‌లో ఈనెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సాయంత్రం 3 గంటల సమయంలో ఇంటికి వెళ్లారు. భోజనం చేస్తుండగా పడిపోయింది. ఆసుపత్రికి తీసుకురాగానే అప్పటికే మరణించిందని తెలిపారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు.
Comments
Loading comments...

