Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కశ్మీర్‌లో విపత్తు: 11 మంది బలి

స్వాతి రెడ్డి Jul 20, 2026 11:21 AM అల్ ఇండియా about 18 hours ago
కశ్మీర్‌లో విపత్తు: 11 మంది బలి - Udayam Digital
జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. అనేక మంది గల్లంతవ్వగా, భాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రకృతి విపత్తు వల్ల అనేక ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితిని సమీక్షించిన అధికారులు బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...