Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులకు మరోమారు నిరాశే

శివ కుమార్ Jul 23, 2026 8:56 PM అమరావతిabout 1 hour ago
ఉద్యోగులకు మరోమారు నిరాశే - Udayam Digital
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఐఆర్ వంటి ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించిన సమావేశంలోనూ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది. వెలగపూడి సచివారయంలో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వం నుంచి సానుకూల హామీ లభించకపోవడంతో, రాబోయే రోజుల్లో ఉద్యోగ సంఘాలు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...