Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశారం బాపుకు సుప్రీంకోర్టులో నిరాశ

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 30, 2026 12:48 PM జాతీయంGeneral
ఆశారం బాపుకు సుప్రీంకోర్టులో నిరాశ - Udayam
2013 అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారం బాపుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. తన శిక్షను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తక్షణ బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. రాజస్థాన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం, రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బెయిల్ ఇచ్చేది లేదని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.

Comments

G
Loading comments...