Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులతో మాట్లాడిన వ్యవసాయ డైరెక్టర్‌

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 4:46 PM పశ్చిమగోదావరి General
రైతులతో మాట్లాడిన వ్యవసాయ డైరెక్టర్‌ - Udayam
పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జీలాని సమూన్‌ పర్యటించి రైతులతో మాట్లాడారు. పంటల పరిస్థితి, ఎల్‌నినో ప్రభావం, APAIMS యాప్‌ ద్వారా ఎరువుల పంపిణీపై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతు పంట బీమా చేయించుకోవాలని, APAIMS యాప్‌ను వినియోగించి ఎరువులతో పాటు ఇతర వ్యవసాయ సమాచారాన్ని కూడా పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...