వార్తలకు తిరిగి వెళ్లండి

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. తమిళ సినిమా రూపురేఖలను మార్చిన ధ్రువతార ఆయనేనని, గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని మోదీ కొనియాడారు.
మరోవైపు అగ్ర హీరో వెంకటేశ్ కూడా భారతీరాజా మరణంపై స్పందించారు. ఆయన ఒక అసాధారణ దర్శకుడని, ఆయన సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని శ్రద్ధాంజలి ఘటించారు.
Comments
Loading comments...

