Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిండి నీటి తరలింపుపై వ్యతిరేకత

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 8:06 AM మహబూబ్‌నగర్General
దిండి నీటి తరలింపుపై వ్యతిరేకత - Udayam
పాలమూరు-రంగారెడ్డి నీటిని దిండి ప్రాజెక్టుకు తరలించడాన్ని పెండింగ్ ప్రాజెక్టుల సాధన కమిటీ వ్యతిరేకించింది. పనులు నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ నెల 25న మహబూబ్‌నగర్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రైతులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

Comments

G
Loading comments...