Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణం నెగ్గిన పారా అథ్లెట్ దిలీప్ గవిత్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 12:28 PM జాతీయంక్రీడలు
స్వర్ణం నెగ్గిన పారా అథ్లెట్ దిలీప్ గవిత్ - Udayam
కామన్వెల్త్ గేమ్స్ 100m (T47) పోటీల్లో పారా అథ్లెట్ దిలీప్ గవిత్ 10.71 సెకన్ల రికార్డు టైమింగ్‌తో స్వర్ణం సాధించాడు. చిన్నతనంలో చెట్టుపై నుంచి కిందపడి కుడిచేయి కోల్పోయిన ఆయనకు, పేదరికంలో ఉన్నప్పుడు కోచ్ వైద్యనాథ్ కాలే ఆశ్రయమిచ్చి ఉచితంగా శిక్షణ ఇచ్చారు. తండ్రిలా ఆదుకున్న గురువు నమ్మకాన్ని నిలబెడుతూ గవిత్ ఈ విజయం సాధించాడు.

Comments

G
Loading comments...