Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ జెర్సీ రంగు మార్పుపై వివరణ కోరిన దిలీప్ టిర్కీ

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 31, 2026 3:28 PM అల్ ఇండియా క్రీడలు
హాకీ జెర్సీ రంగు మార్పుపై వివరణ కోరిన దిలీప్ టిర్కీ   - Udayam Digital
భారత హాకీ జట్ల జెర్సీ రంగును నీలం నుంచి కాషాయంగా మార్చడంపై హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ వివరణ కోరారు. ఎగ్జిక్యూటివ్ బోర్డుతో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటూ అధికారులకు లేఖ రాశారు. ఈ మార్పు వెనుక ప్రక్రియ, కారణాలు, అనుమతులపై వివరాలు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...