వార్తలకు తిరిగి వెళ్లండి

కొలిమిగుండ్ల శివారులోని చారిత్రక నాగూళ్ల దేవాలయాలు పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలతో ఆలయ నిర్మాణాలు, విగ్రహాలు దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో ముళ్లకంపలు పెరగడంతో రాకపోకలు కష్టంగా మారాయి. ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకురావాలని గ్రామస్థులు, దాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

