Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ ఓటర్లకు నోటీసులు జారీ

Follow Udayam on Google
Muthyam silari Aug 27, 2026 2:40 PM నిర్మల్General
దిలావర్పూర్ ఓటర్లకు నోటీసులు జారీ - Udayam
దిలావర్పూర్ గ్రామపంచాయతీలో SIR కార్యక్రమంపై గురువారం గ్రామసభ నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ విజయ మాట్లాడుతూ 1,805 మందికి నోటీసులు వచ్చాయని, వారు వివరాల్లో తప్పొప్పులు ఉంటే సవరణలు చేసుకోవాలని సూచించారు. మరో 165 మందికి 2002 ఓటర్ జాబితాలో సంబంధిత వివరాలు లేవని తెలిపారు. నోటీసులను బీఎల్‌వోలు పంపిణీ చేస్తారని చెప్పారు. సర్పంచ్ అక్షర, ఈవో మహేందర్, బీఎల్‌వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...