Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్ పూర్ ఆర్.ఎం.పి పి ఎం పిల సమస్యలను పరిష్కారం చేయాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 03, 2026 7:47 PM నిర్మల్General
దిలావర్ పూర్ ఆర్.ఎం.పి పి ఎం పిల సమస్యలను పరిష్కారం చేయాలి - Udayam
గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీల సమస్యల పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరుపై దిలావర్‌పూర్ మండల ఆర్‌ఎంపీ/పీఎంపీ అసోసియేషన్ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే శిక్షణనిచ్చి, అధికారికంగా గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ రాజేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...