Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండస్ట్రీ కష్టకాలంలో ఉందన్న దిల్ రాజు

Follow Udayam on Google
Priya Singh May 27, 2026 3:05 PM జాతీయంవినోదం
ఇండస్ట్రీ కష్టకాలంలో ఉందన్న దిల్ రాజు - Udayam
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఈ మాట చెప్పడానికి తాను భయపడనని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ప్రేక్షకులను థియేటర్‌లకు తీసుకురావడమే ఇప్పుడు మనందరి ముందున్న ప్రధాన సవాల్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సమ్మర్‌ హాలీడేస్‌’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, కొత్త దర్శకులు మంచి చిత్రాలు తీసి ఇండస్ట్రీని నిలబెట్టాలని కోరారు. చిన్న సినిమాలు ఎంతగా విజయం సాధిస్తే, చిత్ర పరిశ్రమ అంత బాగుంటుందని దిల్ రాజు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...