Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్తి రెడ్డి అవయవదానం.. పలువురికి ప్రాణదానం

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 27, 2026 5:05 PM హైదరాబాద్General
దీప్తి రెడ్డి అవయవదానం.. పలువురికి ప్రాణదానం - Udayam
హైదరాబాద్‌కు చెందిన దర్శకుడు ప్రదీప్ మడుగుల సతీమణి, వ్యాపారవేత్త దీప్తి రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడ్డారు. ఆమె గతంలో చేసిన అవయవదాన ప్రతిజ్ఞను కుటుంబ సభ్యులు గౌరవించారు. జీవన్‌దాన్, విరాట్ ఫౌండేషన్ సహకారంతో అవయవదాన ప్రక్రియ పూర్తిచేశారు. కుటుంబ నిర్ణయంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...