Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దీపావళి తర్వాత యూపీఐ MDR ఛార్జీలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:05 PM జాతీయంGeneral
దీపావళి తర్వాత యూపీఐ MDR ఛార్జీలు - Udayam
రూ.2,000కు మించిన వ్యాపార యూపీఐ చెల్లింపులపై 0.4% ఫీజు విధించే నిర్ణయాన్ని ఎన్‌పీసీఐ వాయిదా వేసింది. ఈ నెల 15 నుంచి అమలు కావాల్సిన ఫీజును దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు తెలిపింది. వ్యాపారుల వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీని తర్వాత ప్రకటించనుంది. వాయిదాతో చెల్లింపుల సంస్థలకు వ్యవస్థలను అప్‌డేట్ చేసుకునేందుకు సమయం లభించనుంది.

Comments

G
Loading comments...